హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెలిచిన వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తా!

శ్రీకాకుళం మున్సిపల్ మైదానాన్ని గ్రీన్ జోన్‌గా మారుస్తామని జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం మైదానంలో క్రీడాకారులు, వాకర్స్‌ను కలిసి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం, కళాప్రాంగణం అభివృద్ధి చేస్తామన్నారు. గెలిచిన వంద రోజుల్లోనే హామీ నెరవేరుస్తామన్నారు.