కడప జిల్లాలో రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు శనివారం చింతరాంపల్లి, పక్కీరుపల్లి గ్రామాల్లో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ఆర్సీ రికార్డులు లేని 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
చింతరాంపల్లిలో పోలీసుల తనిఖీలు..!


