PLD: చిలకలూరిపేటలోని రేషన్ షాపును జిల్లా సివిల్ సప్లై అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంపిణీ చేస్తున్న బియ్యంలో పురుగులు వస్తున్నాయని, వండితే ముద్దగా మారుతోందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు, నిబంధనల్లో లేనప్పటికీ ప్రజల విజ్ఞప్తి మేరకు నాణ్యత లేని బియ్యాన్ని వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చిలకలూరిపేట రేషన్ షాపులో తనిఖీలు


