KDP: పులివెందుల స్థానిక శాఖ గ్రంథాలయంలో శనివారం లైబ్రేరియన్ కృష్ణ కిషోర్ కుమార్ రెడ్డి గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థులు, పాఠకులు గ్రంథాలయ వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం


