మార్కాపురం: పొదిలి పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు శనివారం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న వెలిగొండ ప్రాజెక్టు కార్యాలయంలో నామినేషన్ ఫారాలకోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఛైర్పర్సన్ పదవితోపాటు నగర పంచాయతీలోని 28 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్లకు సర్వం సిద్ధం


