NDL: నంద్యాల పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో బిల్లాపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నుంచి వైసీపీలోకి 30 కుటుంబాలు


