హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SVCETలో ఎవరూ చనిపోలేదు: AP ఫ్యాక్ట్ చెక్

CTR: చిత్తూరు SVCETలో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం, ఒకరు మృతి అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని AP ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. కడుపునొప్పి, కిడ్నీలో రాళ్లతో ఒక విద్యార్థిని ఆస్పత్రిలో చేరిందని, కాలేజీలో ఎవరూ ఆత్మహత్యకు యత్నించలేదని Xలో పేర్కొంది.