ప్రకాశం: కనిగిరి పట్టణంలోని 2వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దొడ్డా సురేష్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ మధు పరిశీలించారు. పనుల నాణ్యతను పాటిస్తూ డ్రైనేజీ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి'


