PPM: వరుస తుఫాన్లు, భారీ వర్షాలతో పార్వతీపురం నుంచి కూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి గోతులమయంగా మారింది. కొమరాడ, అర్థం, బంగారంపేట, దేవకోన గ్రామాల సమీపంలో పెద్దపెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు, ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోతులతో ప్రమాదకరంగా మారిన రహదారి


