హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు యూనివర్సిటీ బీఎడ్ పరీక్షల తేదీలు వెల్లడి

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఏడో సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్) నవంబర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. ఈ నెల 21, 25, 27 తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షలు రాయాలని, సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.