MNCL: భారత్ సమ్మిట్‌కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచిర్యాలలో నిరసన చేపట్టేందుకు సిద్ధమైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌ను చెన్నూర్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
నిరసనకు అనుమతి నిరాకరణ.. బీజేపీ నేతల హౌస్ అరెస్ట్


