SRPT: TSUTF సూర్యాపేట జిల్లా 6వ మహాసభలు స్థానిక టౌన్ హాల్‌లో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మహా ప్రదర్శన అనంతరం నాయకులు జాతీయ, STFI, TSUTF పతాకాలను ఆవిష్కరించి, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నన్నెబోయిన సోంబాబు, కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: హుజూర్‌నగర్‌లో ప్రారంభమైన TSUTF మహాసభలు


