హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిమ్మప్ప పాటను పోలీసులు ఆవిష్కరణ

GDWL: మల్దకల్ స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర( తిమ్మప్ప) స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన మల్దకల్ తిమ్మప్ప స్వామి గోవిందా నూతన భక్తి గీతం పోస్టర్‌ను ఆలయ ఆవరణలో ఇవాళ ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన గద్వాల సీఐ శ్రీనివాసులు, మల్దకల్ ఎస్సై శ్రీహరి పోస్టర్‌ను విడుదల చేసి రూపకర్తలను అభినందించారు. ఈ పాట త్వరలో వస్తుందన్నారు.