సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూర్దిపాడ్‌లో రేషన్ బియ్యం అక్రమాలు బయటపడ్డాయి. డీలర్ అరుణ్‌కుమార్ కేటాయించిన బియ్యంలో 40 క్వింటాళ్లను బూచినెల్లి డీలర్ సంతోష్‌కుమార్‌కు అక్రమంగా తరలించారు. పాత స్టాక్‌లోనూ భారీ తేడాలు ఉండటంతో అధికారులు తనిఖీ చేసి నిర్ధారించారు. అక్రమాలకు పాల్పడిన ఇద్దరు డీలర్లపై అధికారులు కేసులు నమోదు చేశారు.
తెలంగాణ
జహీరాబాద్‌లో 101 క్వింటాళ్ల రేషన్ బియ్యం మాయం!


