NRML: వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకే ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలను వారు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పింఛన్ ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన ఎమ్మెల్యే


