హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బాబు జగ్జీవన్ భవన్‌లో చిల్డ్రన్స్ డే వేడుకల్లో సందడి చేసిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
★ హైదరాబాద్‌లో ఓటీపీ లేకుండానే విజయ డయాగ్నస్టిక్స్ ఎండీ ఖాతాలో రూ.4.84 లక్షలు మాయం
★ రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలు చేపట్టాలి: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
★ నవంబర్ 17వ తేదీన జ్యోతిర్లింగాల దర్శనానికి సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక ట్రైన్!