WNP: ఆత్మకూరు నుంచి శనివారం కురుమూర్తి స్వామి జాతరను పురస్కరించుకుని ఆభరణాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కురుమూర్తి జాతరకు రాష్ట్రంలో విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: కురుమూర్తి స్వామి జాతర ఆభరణాల ఊరేగింపు వైభవం


