హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
★ జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిస్థాయిలో నివారించాలి: కలెక్టర్ రాజర్షి షా
★ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
★ గాదిగూడ ఇన్‌ఛార్జ్ ఎస్సైగా బాణావత్ ఈశ్వర్ నియామకం