VKB: బొంరెడ్డిపల్లిలో నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక బాలల గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు సర్పంచ్ పుట్టి ఎల్లమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో బాలల సమస్యలు, గ్రామ ప్రాధాన్యతలు, కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. 18 ఏళ్లలోపు బాలబాలికలు తమ సమస్యలను గ్రామపంచాయతీ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తీర్మానించారు.
తెలంగాణ
బాలల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక గ్రామసభ


