హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

MDK: రామయ్యపేట మండలంలోని కాట్రియాల్,పర్వతాపూర్, దంతేపల్లి,లక్ష్మాపూర్,సుతార్‌పల్లి గ్రామాల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి బాలల హక్కులు,బాధ్యతలు,విద్య ప్రాముఖ్యత, బాల్యవివాహాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారికి రక్షణ కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.