హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోత్కూర్ పాఠశాలలో బాలల దినోత్సవం

BHNG: మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెహ్రు పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అరవింద రాయుడు, కౌన్సిలర్ ప్రమీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు .