MHBD : పెద్దవంగర మండలం కాన్వాయిగూడెం గ్రామంలోని స్మశాన వాటికలో బోరు మోటారును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైపును కట్ చేసి మోటారును ఎత్తుకెళ్లిన వారం రోజుల తర్వాత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మోటారును తిరిగి ఏర్పాటు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: స్మశాన వాటికలో బోరు మోటారు చోరీ


