NRPT: మక్తల్ (M)లోని జౌళాపురంలో యువకుడి వేధింపులు తాళలేక అనిత (23) అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన అనిత, తల్లికి ఆసరాగా ఉంటూ.. పోటీ పరీక్షలకు చదువుకుంటోంది. నిందితుడు ఫోన్ చేసి వేధించడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య


