హైదరాబాద్: 28°C
తెలంగాణ

పానగల్ బాలుర హాస్టల్‌లో బాలల దినోత్సవం

WNP: పానగల్ మండల కేంద్రంలోనీ ఎస్సీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి గ్రామసభ సమావేశం నిర్వహించి బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. బాలల హక్కులు, రక్షణ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గోవిందరావు, సర్పంచ్ నాగలక్ష్మి పాల్గొన్నారు.