BHPL: టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలకు మొగుళ్లపల్లి మండలానికి చెందిన మారం కుటుంబ సభ్యులు కీర్తిశేషులు ప్రతాప్ రెడ్డి, ప్రమీలా రెడ్డి జ్ఞాపకార్థం 100 గడ్డి కట్టలను దానం చేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు తాటికొండ చక్రపాణి, ఆలయ ఛైర్మన్ గౌరిశెట్టి శ్రీనివాస్ దాతల కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
గోశాలకు 100 గడ్డి కట్టల దానం


