హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

KMM: మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శనివారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, దేశ తొలి ప్రధానిగా ఆధునిక భారతదేశం రూపుదిద్దుకోవడంలో ఆయన ఎంతో కృషిచేశారని కొనియాడారు.