HYD: భారత్ సమ్మిట్ పేరుతో విదేశీయులను తీసుకొచ్చి భారతదేశ ప్రతిష్ఠను, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. సమ్మిట్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు.
తెలంగాణ
'రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలు చేపట్టాలి'


