MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, దేశాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ యాదవ్, బుర్ల వెంకటయ్య, బుక్క వెంకటేష్, మాలిక్ షాకీర్, వంశీ చారి, మీనాజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాలో నేడు ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు


