సిరిసిల్ల జిల్లాలో యూనియన్ బ్యాంక్ RSETI ఆధ్వర్యంలో నవంబర్ 25 నుంచి క్రియేటివ్ జ్యువెలరీ తయారీలో ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది. 19-49 ఏళ్ల వయస్సు, పదో తరగతి అర్హత కలిగిన వారు అర్హులు. శిక్షణలో ఉచిత భోజనం, టీ, స్నాక్స్‌తో పాటు ఉపాధి మార్గదర్శకత్వం కల్పిస్తారు. ఆసక్తిగల వారు అవసరమైన ధ్రువపత్రాలతో నెహ్రూ నగర్ ఎదురుగా ఉన్న RSETI కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
యువతకు ఉచిత క్రియేటివ్ జ్యువెలరీ శిక్షణ


