BHPL: గోరికొత్తపల్లి (M) నిజాంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభకు వివిధ శాఖల అధికారులు హాజరుకాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు, వీవోలు, GPO గైర్హాజరు కావడంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
గ్రామసభకు అధికారుల గైర్హాజరుపై విమర్శలు


