WGL: పండ్ల మార్కెట్ పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ అన్నారు. వరంగల్ పండ్ల మార్కెట్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షులు, నేతలు నేడు సందర్శించి రైతులు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పండ్ల మార్కెట్ పనులను వెంటనే పూర్తి చేయాలని, మార్కెట్ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తెలంగాణ
ఇబ్బందులకు గురవుతున్నారు: BJP


