హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైన్స్ క్విజ్ పోటీలతో సందడిగా నర్సాపూర్ కాలేజీ

MDK: నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డివిజన్ స్థాయి సైన్స్ క్విజ్ పోటీలు, ఫ్రెషర్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలపై 4 రౌండ్లలో క్విజ్ నిర్వహించారు. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని పలు కళాశాలల విద్యార్థులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజు  పాల్గొన్నారు.