NZB:డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా 62 ఏళ్ల ఇందూరు విజయలక్ష్మీ చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం డిచ్‌పల్లికి చేరుకుంది. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు స్వాగతం పలికి, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. భీమవరం నుంచి ఢిల్లీ వరకు 3 వేల కిలోమీటర్ల యాత్ర డిసెంబర్ 10న ముగియనుంది.
తెలంగాణ
VIDEO: డిచ్‌పల్లికి చేరిన విజయలక్ష్మీ సైకిల్ యాత్ర


