HNK: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో శనివారం హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టును బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల పోరాటాలకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు. అరెస్టులతో ప్రజాస్వామ్య హక్కులను అణచివేయలేరన్నారు.
తెలంగాణ
రాహుల్ పర్యటన.. బీజేపీ జిల్లా అధ్యక్షుడి అరెస్టు


