హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేడు కార్తీక మాసం మొదటి శనివారం కావడంతో తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి తల్లికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నేడు వారాంతం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.