హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంచి భవిష్యత్తు కోసం బాగా చదువుకోవాలి'

MNCL: చిన్నారులు మంచి భవిష్యత్తు కోసం బాగా చదువుకోవాలని దండేపల్లి మండల ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం ఉదయం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ పంచాయతీలో బాలల గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఉండే సమస్యలు, వాటి పరిష్కారాలు, తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు.