KMM: హైదరాబాద్ పరిధిలోని ఆటో కార్మికులకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు నివాస భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆధునిక గృహాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతరం రివ్యూ చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇళ్లు


