హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువ నిర్మాణ పనులు పరిశీలిస్తున్న తహసీల్దార్

WGL: నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం గ్రామంలో పెద్ద తండా శివారులో జరుగుతున్న కాల్వ పనులను తహసీల్దార్ ముప్పు కృష్ణ పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.