JN: రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో BJP నాయకులు ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా జనగామ జిల్లా కేంద్రంలో పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేపట్టారు. అరెస్టయిన వారిలో BJYM జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీశ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శోభనబోయిన శివరాజ్ యాదవ్, జనగామ మండల అధ్యక్షుడు శానబోయిన మహిపాల్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య ఉన్నారు. అరెస్టులను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
BJP నాయకుల ముందస్తు అరెస్టులు


