NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో శనివారం 34.097 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. నీటిమట్టం 1,075.60 అడుగులుగా ఉంది. 24 గంటల్లో ఇన్‌ఫ్లో లేకపోగా, 719 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేశారు. కేఎంసీకి 150, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు సరఫరా అవుతుండగా, 338 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఇన్‌ఫ్లో లేకున్నా కొనసాగుతున్న నీటి విడుదల


