ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీలో ఉన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ భవనంలో శనివారం ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం నిర్వహించారు. సంస్థ ఛైర్మన్ గోంగూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సలహాలు అందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శిబిరం ఏర్పాటూ చేసినట్లు నిర్వాహుకులు తెలిపారు
తెలంగాణ
ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం


