హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూర్‌నగర్ పీఏసీఎస్‌లో ఘనంగా సహకార వారోత్సవాలు

SRPT: హుజూర్‌నగర్‌లో అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)లో చైర్మన్ జక్కుల నరేందర్ యాదవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహకారంతో రూ.25 లక్షల స్వల్పకాలిక రుణాలు మంజూరయ్యాయని, అవి పూర్తయ్యాక మరిన్ని రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు, రైతులు,సభ్యులు, పాల్గొన్నారు.