MHBD: నర్సింహులపేట మండలం నరసింహపురం బంజర గ్రామంలో నూతన గ్రామపంచాయతీ, విలేజ్ ఆర్గనైజేషన్ (వీవో) కార్యాలయ భవనాల నిర్మాణానికి సర్పంచ్ గుగులోతు బాబురావు శనివారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ఉపసర్పంచ్ నీలం లక్ష్మి శివయ్య, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి ఉమేష్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బంజరలో నూతన భవనాలకు భూమిపూజ


