KMR: పల్వంచ(M) ఫరీద్‌పేట్ సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డిని డూప్లికేట్ బిల్లుల కేసులో మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.గతంలో BRS ప్రభత్వ హయాంలో ఆయన వైస్ MPPగా ఉన్న సమయంలో 3 సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధించి రూ.4,05,036 బిల్లుల వ్యవహారంపై పల్వంచ MPDO ఫిర్యాదుతో కేసు నమోదైంది. సర్పంచ్‌ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
తెలంగాణ
UPDATE: సర్పంచ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్


