SRD: ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే RTC లక్ష్యమని ఖేడ్ DM సుబ్రహ్మణ్యం ఇవాళ తెలిపారు. ప్రయాణికులకు ఆర్టీసీ పలు రాయితీలు కల్పిస్తోందని తెలిపారు. MST పాసుదారులు పట్టణాల్లో ఆదివారం ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. మహిళా ప్రయాణికులకు డీలక్స్ బస్సుల్లో టోల్ ఛార్జీని 15 రోజులకే లెక్కిస్తామని, అయ్యప్ప దీక్షాదారులకు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయన్నారు.
తెలంగాణ
ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే RTC లక్ష్యం: DM


