ASF: కాగజ్నగర్ పట్టణంలోని సర్ సిల్క్ ప్రాంత ప్రజల సమస్యలపై మాజీ MLA కోనేరు కోనప్ప, BRS పార్టీ ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్, మాజీమంత్రి KTR తో భేటీ అయ్యారు. బాధిత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నోటీసుల అంశం, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సర్ సిల్క్ ప్రజల సమస్యపై పోరాడేందుకు BRS అండగా ఉంటుందని KTR హామీ ఇచ్చారన్నారు.
తెలంగాణ
ప్రజల సమస్య పరిష్కారానికి KTR ప్రత్యేక చొరవ


