కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏడు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయాలని డీఈవో మల్లికార్జున్ సూచించారు. పల్వంచ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి సాత్విక్ గౌడ్ ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు, గైడ్ ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక


