NRPT: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, విద్యారంగ సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మరికల్ నగర ఏబీపీ కార్యదర్శి సూరిటి బన్నీకి సూచించారు. విద్యార్థుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర కార్యదర్శి ప్రోత్సాహంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
'విద్యారంగ సమస్యలపై పోరాడాలి'


