హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 మేర పెరిగి రూ.1,37,620కి చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,26,150 వద్ద నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.1,95,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
వ్యాపారం
పెరిగిన ధరలు.. తులం బంగారం ఎంతంటే?


