PDPL: పెద్దపల్లి కమాన్ కూల్చివేత పట్టణ ఆత్మగౌరవంపై దాడేనని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం అన్నారు. పెద్దపల్లిలో మాట్లాడుతూ.. రాత్రికి రాత్రే కమాన్‌ను కూల్చివేయడం అవివేకమైన చర్యగా అభివర్ణించారు. చారిత్రక గుర్తింపులను చెరిపివేయడం అభివృద్ధి కాదన్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలనిన్నారు.
తెలంగాణ
కమాన్ కూల్చివేత ఆత్మగౌరవంపై దాడి


